Medchal Mother : కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
సంచలనంగా మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 6పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్వీని అనంతరం కొబ్బరి బోండాల కత్తితో ఇద్దర్ని నరికేయాలని అనుకుంది. కొడుకులు పారిపోతున్నా సరే వెంటబడి మరి నరికేసింది.
By Krishna 19 Apr 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి