Medaram : జనరల్ ప్యాసింజర్లకు ఇక్కట్లు..రెగ్యూలర్ సర్వీసులను తగ్గించిన టీఎస్ఆర్టీసీ..!!
మేడారం జాతర వేళ జనరల్ ప్యాసింజర్లకు కొంత అసౌకర్యం కలిగేఛాన్స్ ఉందన్నారు టీఎస్ఆర్టీసీ ఎంజీ సజ్జనార్. మహాజాతరకు 6వేల బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/medaram-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-MD-Sajjanar-jpg.webp)