Medaram Jathara: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
Medaram Jathara 2024: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 3.14 కోట్ల నిధులు విడుదల చేయనుంది.
Medaram Jathara 2024: మేడారం జాతర నిర్వహణ నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 3.14 కోట్ల నిధులు విడుదల చేయనుంది.
మేడారం జాతర వేళ జనరల్ ప్యాసింజర్లకు కొంత అసౌకర్యం కలిగేఛాన్స్ ఉందన్నారు టీఎస్ఆర్టీసీ ఎంజీ సజ్జనార్. మహాజాతరకు 6వేల బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు.
మేడార భక్తులకు శుభవార్త చెప్పింది సర్కార్. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్నచోటనే మొక్కులు చెల్లించుకునేలా ప్రాన్ చేసింది. ఆన్ లైన్ లో గద్దెల వద్దకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లిస్తే ఎత్తు బంగారాన్ని సమర్పించవచ్చు.