Paris Olympics: భారత్‌కు మరో పతకం..అమన్ కు కాంస్యం
భారత్ ఖాతాలో మరో పతకం పడింది. రెజ్లింగ్‌లో అమ్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో పతకాల లిస్ట్ ఆరుకు చేరింది.
భారత్ ఖాతాలో మరో పతకం పడింది. రెజ్లింగ్‌లో అమ్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో పతకాల లిస్ట్ ఆరుకు చేరింది.
పారిస్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఫైనల్స్‌కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది.
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో భారత్‌కు మరో పతకం రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు టేబుల్ టెన్నీస్ నుంచి 16వ రౌండ్లో మనికా పోటీల నుంచి వైదొలిగింది.