Sreeleela: అమ్మా శ్రీలీల ఎంత పని చేశావు.. ఏం డెడికేషన్ ఇది!
నిర్మాతలకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తన ఎంబీబీఎస్ పరీక్షలనే వదులుకుంది ముద్దుగుమ్మ శ్రీలీల. సప్లిమెంటరీలో అయినా పరీక్షలు రాసుకోవచ్చని తాజాగా షూటింగ్ లో పాల్గొంది.గుంటూరు కారం సినిమా కోసం కష్టపడుతుంది శ్రీలీల.
/rtv/media/media_files/2025/05/04/GjWTBtBWB6UfEbXtWmtq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sree-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/Telangana-government-good-news-for-medical-students.webp)