SRH: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్లో సన్రైజర్స్!
వచ్చే నెలలో ఐపీఎల్ మినీ వేలం ఉండగా.. ప్లేయర్ల రిటెన్షన్ గడువు నవంబర్ 26తో ముగియనుంది. ఈ ఏడాది ఐపీఎల్లో ఘోరంగా ఫెయిల్ అయిన హ్యారీ బ్రూక్ (రూ 13.25 కోట్లు), మయాంక్ (రూ.8.5 కోట్లు) వాషింగ్టన్ సుందర్(రూ.8.75 కోట్లు)ను సన్రైజర్స్ వదిలేసే ఛాన్స్ ఉంది.