T20 World Cup: గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరుకున్న భారత్, అమెరికా జట్లు
పాపం పాకిస్తాన్...ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ అమెరికా, ఐర్లాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో...యూఎస్ఏ సూపర్ 8కు పాక్ ఇంటికి వెళ్ళాయి.