Maruthi Nagar Subramanyam : ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్టుగా బన్నీ.. ఆ అంశంపై స్పందిస్తారా?
రావురమేష్ నటిస్తున్న 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. దీంతో ఈ వేదిక నుంచి చిరంజీవి ఫ్యామిలీతో విభేదాలపై బన్నీ స్పందిస్తారా? అన్న చర్చ ఫ్యాన్స్ లో జోరుగా సాగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-24-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T133718.084.jpg)