భర్త టార్చర్ తట్టుకోలేక లోన్ రికవరీ ఏజెంట్‌తో లేచిపోయిన భార్య
తాగుబోతు భర్త వేధింపులు భరించలేక భార్య లోన్ రికవరీ ఏజెంట్‌తో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన బీహార్‌లోని జముయ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.