రాజకీయాలు నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగు రోజులు అయిందో లేదో అప్పుడే తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. By Naren Kumar 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn