Margadarshi CID Case: మార్గదర్శి క్వాష్ పిటిషన్ 8 వారాలకు వాయిదా
మార్గదర్శి కేసు విషయంలో యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను 8 వారాల పాటు వాయిదా వేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ డిసెంబర్ 8న జరగనుంది.