Margadarsi cheating case:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి
మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. అయితే అసలు కేసులు ఎందుకు పెట్టారో ఆ వివరాలను ఫిర్యాదు దారుడు యూరి రెడ్డి, ఆయన తరుఫు లాయర్ ఈరోజు తెలిపారు.