సినిమాManoj: ఆ అర్ధనగ్న ఫొటో నాది కాదు.. కిల్లర్ లుక్ చర్చపై మనోజ్ రాబోయే వెబ్ సిరీస్ 'కిల్లర్ సూప్' కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసినట్లు వస్తున్న వార్తలపై మనోజ్ భాజ్ పాయ్ స్పందించారు. ప్రమోషన్స్ కోసం పోస్ట్ చేసిన ఫొటో నిజమైనది కాదని, ఓ యువకుడి బాడీకి తన తలను అతికించినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ వయసులో తనకు అంత సీన్ లేదన్నారు. By srinivas 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn