Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్..మనికా బత్రా!
భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్రా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ లో రౌండ్ 16 కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డును నెలకొల్పింది.
/rtv/media/media_files/2025/02/13/Tb10iWHJ7QjWE8fPaWhu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/manika.jpg)