KTR: నాకు కాదు మంత్రి కోమటిరెడ్డికి పంపండి.. నోటీసులపై కేటీఆర్ సెటైర్లు
కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. పీసీసీ పదవి కొరకు మీకు రేవంత్ రూ.50 కోట్లు ఇచ్చారని వెంకట్రెడ్డి పేర్కొన్నారని.. పరువు నష్టం నోటీసులు పంపాల్సింది తనకు కాదు.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అని అన్నారు.