ప్లీజ్ రిషబ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. పాయల్ ట్విట్ వైరల్
బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ 'కాంతార' ప్రీక్వెల్ లో తనకు నటించాలనుందంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. నాకూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆశగా ఉంది. ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పాలంటూ రిషబ్‌శెట్టి, హోంబాలే ఫిల్మ్స్‌ను కోరింది.