Mangala Gauri Vratam 2024: మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారు..? ఎలా పూజించాలో తెలుసుకోండి
మహిళల కోసం మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో చాలా ప్రత్యేకంగా చెబుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. మంగళ గౌరీ వ్రతం ఎందుకు ఆచరిస్తారి. మంగళ గౌరీ వ్రతం 23 జూలై 2024న జరుపుకుంటారు.