సినిమాManchu Lakshmi : అమెరికా వెళ్ళాలి.. ఎవరైనా సాయం చేయండి - వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్! మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తనకు వీసా అప్రూవ్ అయినా దాన్ని ఇంకా దాన్ని పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను కోరింది. By Anil Kumar 05 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn