సినిమాManamey : శర్వానంద్ 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. పిఠాపురంలో కాదు, ఎక్కడంటే? 'మనమే' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురంలో జరపనున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజం కాదని చెబుతూ మేకర్స్ తాజాగా కొత్త వేదికను అనౌన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. By Anil Kumar 05 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn