Manamey : పిల్లల్ని పెంచడం యూట్యూబ్ చూసినంత ఈజీ కాదు.. శర్వానంద్ 'మనమే' ట్రైలర్
శర్వానంద్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మనమే'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఓ పిల్లవాడి కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
/rtv/media/media_files/2025/03/07/AXh6as9Q5sqFDPSxx3jK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T123019.665.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-31-3.jpg)