సినిమా Mamta Mohandas : పెళ్లి పై నోరు విప్పిన 'ఎన్టీఆర్' హీరోయిన్.. అతనితో డేటింగ్ లో ఉన్నా అంటూ కామెంట్స్! హీరోయిన్ మమతా మోహన్ దాస్ తాజగా ఓ ఇంటర్వూలో పాల్గొంది. ఇందులో ఎవరితోనైనా డేటింగ్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్నర్ కోసం వెతుకుతున్నా అని చెప్పింది. By Anil Kumar 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn