West Bengal: బెంగాల్ లో గూండాలు, పోలీసులు, నాయకులకు బలమైన బంధం ఉంది!
బెంగాల్‌లో గూండాలు, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య బలమైన అనుబంధం ఉందని బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందో లేదో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kailash-jpg.webp)