TS NEWS: మరో 100 రెసిడెన్షియల్ స్కూల్స్.. విద్యార్థులకు డిప్యూటీ సిఎం భట్టి గుడ్ న్యూస్..!
విద్యార్థులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2500కోట్లతో మరో 100 రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించనున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తాను ప్రాతినిధ్యవ వహిస్తున్న మధిర నియోజకవర్గం నుంచే దీనిని చేపట్టనున్నట్లు వెల్లడించారు.