MLA Payal Shankar : అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
హెచ్సీయూ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది.హెచ్సీయూకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా తమను అరెస్ట్ చేయడం పై బీజేపీ ఎమ్మెల్యేలు రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_files/2025/04/01/ChNhz8MsCdYjAxvMkLnf.jpg)