Kodi Pandalu : జోరుగా కోడిపందాలు..కోట్లల్లో బెట్టింగులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు కోట్లల్లో బెట్టింగులు కడుతున్నారు. మరోవైపు పందాలను కూడడానికి భారీగా జనం తరలివస్తున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను రూపుమాపి కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలన్నారు.
ఈసారి జనవరి 15న మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి రోజున దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నల్లనువ్వులు, బట్టలు, డబ్బులు, బెల్లం, ఆవునెయ్యి దానం చేస్తే వందరెట్ల పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం పొందడంతో పాటు పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు. నదీ స్నానం, దానం, తులసి పూజ, పితృదేవతలకు తర్పాణాలు వంటివి చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.
భారతీయ మూలాలు ఉన్న ఆఫ్రికాలోని మారిషస్ దేశం రామ మందిరం వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.జనవరి 22, 2024 న అక్కడి అధికారులకు రెండు గంటల పాటు విరామం ఇవ్వాలని హిందూ సామాజిక -సాంస్కృతిక సంస్థలు చేసిన అభ్యర్థనను మారిషస్ ప్రభుత్వం అంగీకరించింది.
సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సమయంలో చేసే రకరకాల పిండి వంటకాలు భలే రుచిగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది రకాల పిండివంటకాలను తయారు చేస్తారు. వాటిలో కొన్నింటి తయారీ విధానం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.