Shashi Tharoor: మహిళా ఎంపీతో శశిథరూర్.. ఫొటోలు వైరల్..! అసలేం జరిగిందంటే?
బీజేపీ మద్దతుదారులపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేత శశిథరూర్‌తో కలిసి ఆమె షాంపైన్, సిగరేట్ తాగుతున్నట్టు ఫొటోలకు ఫోజులు ఇస్తున్న పిక్స్ వైరల్ అయ్యాయి. శశిథరూర్‌కు మోయిత్రా మధ్య ఏదో ఉందంటు పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే అది కేవలం ఫొటోలకు ఇచ్చిన ఫోజులు మాత్రమేనని.. తనకు సిగరేట్ అలర్జి ఉందని మోయిత్రా ట్వీట్ చేశారు.