Vasireddy Padma: వైసీపీకి బిగ్ షాక్..ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా!
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.రాజీనామాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. పద్మ ఆగష్టు 2019 లో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T164725.162-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/vasireddy-jpg.webp)