ప్రిన్స్ మహేశ్ సినిమాను రిజెక్ట్ చేశా: రేణుదేశాయ్
మహేశ్ బాబు సినిమాను వదులుకున్నా ఎందుకో కారణం చెప్పలేను..కామ్‌గా ఉండటమే బెటర్ అంటూ నటి రేణుదేశాయ్ వెల్లడించారు. సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిందన్న రేణుదేశాయ్..కొన్ని రిజన్స్ వల్ల నటించలేకపోయాని చెప్పారు. అయితే, కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణం చెప్పలేకపోతున్నట్లు రేణుదేశాయ్ తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mahesh-1-jpg.webp)