Viral video: మహావీర్ మేళాలో ఘోరం.. బాల్కనీకూలి 100 మందికి పైగా..
బీహార్లోని సరన్ నగరంలో భయంకరమైన సంఘటన జరిగింది. 'మహావీర్ అఖారా' ఊరేగింపులో భాగంగా నత్య ప్రదర్శన చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఓ ఇంటి పైకప్పు ఎక్కారు. వారి బరువుకు అది కుప్పకూలిపోవడంతో వందమంది గాయపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది.