Home Minister: సెక్యూరిటీ సిబ్బందిని చెంప పై కొట్టిన హోంమంత్రి!
తెలంగాణ (Telangana) హోంమంత్రి(Home minister) మహమూద్ అలీ (Mohemmad ali) కోపానికి హద్దులు లేకుండా పోయాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన సెక్యూరిటీ గార్ట్(Security guard) మీద చేయి చేసుకున్నారు.