BIG BREAKING : మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ.. అధికారికంగా ప్రకటించిన గెహ్లాట్!
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎన్నికల ఇన్ ఛార్జ్ అశోక్ గెహ్లాట్ మీడియా సమావేశంలో ప్రకటించారు
/rtv/media/media_files/2025/11/10/bihar-2025-11-10-18-48-16.jpg)
/rtv/media/media_files/2025/10/23/rjd-cm-2025-10-23-12-40-00.jpg)