Maha Shivratri: శివుడికి ప్రసాదంగా వీటిని పెట్టండి.. ఎంతో మంచిది!
మహాశివరాత్రి నాడు శివుడికి చేసే ప్రత్యేక పూజతో పాటు కొన్ని ప్రసాదాలు ఆయనకు సమర్పిస్తే ఎంతో మంచిది. శివరాత్రి రోజున శివుడికి లస్సీ, హల్వా, మాల్పువా, పూలు, అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పించండి. మల్లుపూలతో శివుడికి అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత దొరుకుందని చెబుతుంటారు.