MP Magunta : ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీ మాగుంట!
వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి టికెట్ లేదని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఆయన బుధవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.