ప్రశాంతంగా ముగిసిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పోలింగ్!
ఈరోజు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 71.11 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో సాయంత్రం 5 వరకు 67.34 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/modi-bjp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ELECTIONS-2-jpg.webp)