Madhya Pradesh: నేను సీఎం రేసులో లేను అంటున్న శివరాజ్ సింగ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తరువాత ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనే విషయంపై తీవ్ర చర్చనడుస్తోంది. మరోవైపు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి.. ఈసారి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన శివరాజ్ సింగ్ చౌహాన్ తాను సీఎం రేసులో లేనని చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mohan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Madhya-Pradesh-jpg.webp)