నేషనల్Pm Modi: నేడు మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ...భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..!! ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే సవాలును ఎదుర్కొంటోంది. 50 వేల 700 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్ కు ఎన్నికల కానుకగా ఇవ్వనున్నారు. By Bhoomi 14 Sep 2023 08:46 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn