మళ్లీ కన్ను కొట్టిన మాధవి రెడ్డి | Kadapa MLA Madhavi Reddy Crazy Reaction | RTV
తనకు గన్మెన్లు వద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసులు రెడ్డికి 2+2 గన్మెన్లు కేటాయించారు. తాజాగా తన భర్తకు గన్మెన్లను తొలగించడంతో ఆమె మనస్థాపం చెంది తన గన్మెన్లను వెనక్కి పంపారు.
తన ఎన్నికల ప్రచారంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాత్ బాషా ఎన్నో అవమానాలకు గురిచేశారన్నారు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయినప్పటికీ ప్రజలు తనను గుర్తించి భారీ మోజారిటీతో గెలిపించారని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కడప అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.