Madanapalli: మదనపల్లిలో అర్థరాత్రి కాల్పుల కలకలం!
మదనపల్లి మండలంలో ఆదివారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. దివాకర్, అతని స్నేహితులతో గొడవ పడుతున్న క్రమంలో ఆనంద్ అనే వ్యక్తి వద్దని వారించడంతో దివాకర్ కి అతనికి గొడవ మొదలైంది. వారిని విడదీసేందుకు ప్రయత్నించి ప్రవీణ్ మీద దివాకర్ కాల్పులు జరిపాడు.