Allu Arjun: ఆ స్టార్ హీరోల తర్వాత.. ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం..!
లండన్ లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహానికి చోటు దక్కింది. వచ్చే ఏడాది కళ్ళా అల్లు అర్జున్ మైనపు విగ్రహం సిద్దమవుతున్నట్లు తెలిసింది.