PM Modi : మళ్ళీ ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్! ఎప్పటి నుంచి అంటే..
ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ప్రజలతో మాట్లాడే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ప్రధానిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30న ప్రసారం కాబోతోంది. రేడియో, టెలివిజన్ ద్వారా ప్రజలకు దగ్గర కావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం
/rtv/media/media_files/2024/10/27/jVFopqvEIubvtvaNRMrG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Maan-Ki-Baat.jpg)