Hero Vishal: హీరో విశాల్ తీరుపై హై కోర్ట్ ఆగ్రహం..!
హీరో విశాల్ పై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్ కేసులో.. తాను తెల్ల కాగితంపై సంతకం చేశానని. అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని విచారణలో వాదించారు. దీంతో జడ్జీ తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా..? ఇదేమి షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని ఆదేశించారు.
/rtv/media/media_files/2025/01/06/L5PnlFPNvLTRFnAI4fwB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-02T132511.210.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rajini-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-40-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vijay-1-jpg.webp)