Narasapuram Pastors : యేసయ్య ముందే పొట్టు పొట్టు తన్నుకున్న పాస్టర్లు!
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చర్చిలో అందరూ చూస్తు్ండగానే రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నాయి.