Lung Health: వీటిని తాగితే.. మీ ఊపిరితిత్తులకు ఏ బాధ ఉండదు..!
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కలుషితాల నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగిన అల్లం టీ, తేనే, లెమన్ టీ, బీట్ రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగాలి.