LRS : వారికి గుడ్ న్యూస్..ఎల్ఆర్ఎస్ గడువు మరోసారి పొడిగింపు ?
తెలంగాణలోని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (LRS) ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ గడువు నిన్నటితో (మార్చి 31) ముగిసింది. ఈ నేపథ్యంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకం గడువును మరో నెల రోజులు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
/rtv/media/media_files/2025/02/23/8vy7AWmgZ2HQy6gwbXkr.jpg)
/rtv/media/media_files/2025/04/01/MlDfCdaWhUYO1qZWmLHF.jpg)
/rtv/media/media_files/2025/03/29/DklmSJinbivM4mqZ2NU1.jpg)
/rtv/media/media_files/2025/03/29/SGo35wVoPECyhkONGJNs.jpg)