Gas Cylinder: ఈ చిన్న చిట్కాతో మీ సిలిండర్లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.. ట్రై చేయండి!
సిలిండర్లోని గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే చాలా ఇబ్బంది. కర్రీ సగమే ఉడుకుతుంది. ఇక ఇంట్లో రిజర్వ్ సిలిండర్ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది. అయితే సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకునేందుకు ఒక చిట్కా ఉంది. అదేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.