లాడ్జిలో లవర్స్..ప్రియురాలు మృతి.. అసలేం జరిగిందంటే..?
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/lovers-jpg.webp)