Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి తల్లి పై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.