KCR on Election 2024: మేం 12 సీట్లు గెలవడం పక్కా.. కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం.. కేసీఆర్ ధీమా
తెలంగాణ లోక్సభ ఎన్నిల్లో తాము 12-14 సీట్లు గెలవబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవా అనీ, తాము ఎన్నికల్లో గెలిచిన తరువాత కేంద్రస్థాయిలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారు.