Nirmala Sitaraman: ఎన్నికల్లో పోటీ చేయడానికి నా దగ్గర డబ్బుల్లేవు: కేంద్ర మంత్రి!
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. బీజేపీ తనకు రెండు సీట్లు ఇచ్చిందని, అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నా అన్నారు.. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే ఎన్నికల బరిలో నిలవడం లేదని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amith-shah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/nirmala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/parliment-jpg.webp)