PM Modi: లోక్‌సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు : LIVE
లోక్‌సభ సమావేశాల్లో ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ ప్రసంగానికి విపక్షాలు అడ్డుపడ్డాయి. మణిపూర్ అంశం గురించి మాట్లాడాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో విపక్షాల తీరుపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు.